26/10/2026
అనంతపురం అభివృద్ధికి 11 సంకల్పాలు!
కూటమి మేయర్ అభ్యర్థి కె. అజేష్ యాదవ్ గారి అభివృద్ధి మేనిఫెస్టో!
🔹 భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ – నగరమంతా ఆధునిక మురుగునీటి పారుదల వ్యవస్థ.
🔹 విమానాశ్రయ నిర్మాణం – అనంతపురానికి విమానయాన సదుపాయం.
🔹 ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం – అవసరమైన చోట్ల వంతెనలు, రహదారుల నిర్మాణం.
🔹 రైల్వే అభివృద్ధి – రైల్వే స్టేషన్ ఆధునీకరణ, నూతన రైల్వే జంక్షన్ ఏర్పాటు.
🔹 భూగర్భ విద్యుత్ కేబుళ్లు – నగరంలో విద్యుత్ తీగలను భూగర్భంలోకి మార్చడం.
🔹 ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ – ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ సదుపాయం.
🔹 యువతకు డిజిటల్ ఉపాధి – డిజిటల్ రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పన.
🔹 అనంత్ ట్యాంక్ బండ్ సుందరీకరణ – వాకింగ్ ట్రాక్‌లతో ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా అభివృద్ధి.
🔹 బుల్లెట్ రైలు అనుసంధానం – హైదరాబాద్–బెంగళూరు మధ్య అనంతపురం మీదుగా వేగవంతమైన రైలు అనుసంధానానికి కృషి.
🔹 అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్ – అనంతపురాన్ని అంతర్జాతీయ హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దడం.
🔹 డంప్‌యార్డ్ రహిత అనంతపురం – డంప్‌యార్డ్ సమస్యకు పరిష్కారం చూపి పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడం.
11 సంకల్పాలు.. అనంతపురం అభివృద్ధికి కొత్త బాట!
అనంతపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థి కె. అజేష్ యాదవ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి, కమలం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి మద్దతు తెలపండి. 🪷