02/10/2026
గాంధీ జయంతి సందర్భంగా ఎల్లమ్మబండ, వివేకానంద నగర్ కాలనీ, చందానగర్ PJR స్టేడియం వద్ద మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, వివిధ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు పాల్గొన్నారు.