BJYM Telangana

BJYM Telangana This is the official page of the Bharatiya Janata Yuva Morcha (BJYM Telangana)

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
29/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని మల్యాల్ మరియు కోడిమ్యాల్ మండలాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ రక్తదాన శిబిరాల్లో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

🩸 రక్తదానం – మహాదానం! మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
29/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ రక్తదాన శిబిరాల్లో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

🩸 రక్తదానం – మహాదానం! మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
29/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, మేడ్చల్ అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి మండలం, 273వ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ – నిజాంపేట్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.

ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని, 67 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

🩸 రక్తదానం – మహాదానం! మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
28/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మేకల శిల్పారెడ్డి గారు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పాల్గొని కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.

ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
27/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పట్టణం, జమ్మికుంట రూరల్, ఇల్లందకుంట, వీణవంక లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
27/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
27/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హుజురాబాద్ రూరల్ మండలం, హుజురాబాద్ పట్టణం మరియు కమలాపూర్ బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ మెగా రక్తదాన శిబిరంలో యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
27/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, పరకాల టౌన్ వద్ద నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో 67 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు...
26/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం యాదాద్రి జిల్లా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో 30 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

యువత, బీజేవైఎం కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో విలువైన సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరంగౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూ...
26/09/2026

🩸 సేవా సంకల్ప్ అభియాన్ | మెగా రక్తదాన శిబిరం

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొయినాబాద్ మండల కేంద్రంలో బీజేవైఎం మొయినాబాద్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.

మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి రోడ్డులో ఉన్న JPL కన్వెన్షన్లో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో వివిధ గ్రామాలకు చెందిన 101 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుండె గణేష్ గారు, రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు శ్రీ అభినయ్ గౌడ్ గారు, సేవా సంకల్ప్ అభియాన్ చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం ఇన్‌చార్జ్ శ్రీ షాపురం శ్రీకాంత్ గారు పాల్గొన్నారు.

యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో యువత భాగస్వామ్యం కావడం అభినందనీయం.

🩸 రక్తదానం – మహాదానం
మీరు చేసే ఒక్క రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడగలదు.

Address

Dr. S. P. Mookerjee Bhawan, Opp. Exhibition Grounds
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when BJYM Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share