BJP Telangana

BJP Telangana Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party.

06/09/2026

Live: BJP meeting visuals || BJP TELANGANA

06/09/2026

చార్మినార్‌ పాకిస్తాన్‌లో ఉందా?
అక్కడికి వెళ్లాలంటే వీసా కావాలా?

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బాలాపూర్ నుండి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు కూడా అనుమతి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం—ప్రజాస్వామ్యాన్ని, దేశభక్తి భావనను ఎంతగా భయపడుతోందో ఇది స్పష్టం చేస్తోంది.

వందేమాతరంపై ఆంక్షలు విధించిన కాంగ్రెస్…స్వాతంత్ర్య స్ఫూర్తిని స్మరించుకునే వేడుకలనూ సైతం అడ్డుకుంటోంది.

06/09/2026

Live: Prominent Personalities join BJP at State BJP Office, Nampally

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి, హైదరాబాద్‌ను భారతదేశంలో అంతర్భాగంగా చేసిన వీరుల త్యాగాలకు వందనం!ఆ చారిత్రాత్మక విమోచన...
06/09/2026

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి, హైదరాబాద్‌ను భారతదేశంలో అంతర్భాగంగా చేసిన వీరుల త్యాగాలకు వందనం!

ఆ చారిత్రాత్మక విమోచన స్ఫూర్తిని చాటేందుకు సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌కు తరలివెళ్దాం.హైదరాబాద్ భారతంలో కలిసిన చరిత్రను గర్వంగా చాటుదాం… విమోచన స్ఫూర్తిని ఘనంగా చాటుదాం!

05/09/2026

PM Modi totally destroys VIP 'Mai-Baap' mindset in seconds.

He is standing like a ROCK to protect the common citizen's empowerment! 💯🇮🇳

05/09/2026

“Sach ki hunkar ke aage, jhooth ki goonj tik nahi sakti.” - PM Shri Narendra Modi 🔥🔥🔥

05/09/2026

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో తెలంగాణ ప్రజల భూములను దోచుకుంటే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 22A జాబితా పేరుతో మధ్యతరగతి ప్రజల సొంత భూములను లాక్కుంటూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. భూ భారతి పేరుతో ప్రజలను వేధిస్తూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు భూ దందాలకు, అవినీతికి పాల్పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారి సెంట్రల్ యూనివర్సిటీ, ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములతో పాటు హౌసింగ్ బోర్డులోని కమ్యూనిటీ హాళ్లు, పార్కుల స్థలాలను సైతం అమ్ముకోవడం అత్యంత దుర్మార్గం. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి... ఇద్దరూ భూ వ్యాపారాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
- శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు

05/09/2026

నాడు ధరణి పేరుతో బీఆర్ఎస్ నాయకులు భూములు దోచుకుంటే, నేడు పారదర్శకత తెస్తామన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భూబకాసురుల్లా మారి పేదల భూములను మింగేస్తుంది.

భూకబ్జాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు.
పేదల భూములకు అండగా నిలిచి, భూదోపిడీ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. అడ్డుకుంటాం!

- శ్రీ డా. కె. లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు

05/09/2026

గత ప్రభుత్వం తెచ్చిన 'ధరణి' పెనం లాంటిదైతే, కాంగ్రెస్ తెచ్చిన 'భూ భారతి' పొయ్యి లాంటిది. ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. కేవలం పేర్లు, కమీషన్లు, కలెక్షన్ ఏజెంట్లు మారారు. నాడు ఒక కుటుంబం దోచుకుంటే, నేడు మీరంతా కలిసి దోచుకుంటున్నారు.
- శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ

05/09/2026

భూ సమస్యలపై కేవలం కొన్ని దరఖాస్తులే వచ్చాయని రెవెన్యూ మంత్రి చెబుతున్నారు. కానీ ఒక్క నర్సాపూర్‌లోనే 55 వేల మంది రైతులు, పేదల భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి.

కేసీఆర్‌ ధరణి చేసిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి, ఇప్పుడు కోట్ల విలువైన పేదల భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసిందా?

తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు రిజిస్ట్రేషన్ పత్రాలు లేవన్న సాకుతో హక్కులు హరించే కుట్రను సహించేది లేదు.

పేదల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు. రైతుల పక్షాన ఎంతదూరమైనా పోరాడతాం.
- శ్రీ ఈటల రాజేందర్ గారు, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు

Address

Dr Shyama Prasad Mukherjee Bhavan (BJP Office)
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when BJP Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share