Bandi Rama Krishna

Bandi Rama Krishna Official Page of Sri Bandi Ramakrishna

Entrepreneur / Philanthropist / 2019 MLA Contestant / Machilipatnam Assembly Incharge / Machilipatnam Parliament Election Incharge / Varahi vijaya yathra Food Commitee Chairman .

మచిలీపట్నం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల వివరాలు
01/09/2026

మచిలీపట్నం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల వివరాలు

01/09/2026

మా నాయకుడు బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో
మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి
పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం !

గళ్ళా తిమోతి.
జనసేన పార్టీ మండల అధ్యక్షుడు

పలు శుభకార్యములలో పాల్గొనడం జరిగింది
01/09/2026

పలు శుభకార్యములలో పాల్గొనడం జరిగింది

*జనసేనాని జన్మదినం రోజున జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటన.*సెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ ప...
29/08/2026

*జనసేనాని జన్మదినం రోజున జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటన.*

సెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటించి, విధివిధానాలను తెలియజేయనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

విశ్వ విఖ్యాత హాకీ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం.....
29/08/2026

విశ్వ విఖ్యాత హాకీ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం.. అందరికి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు పలుకుకు ప్రాణం పోసిన మహనీయుడు… గిడుగు వెంకట రామమూర్తి గారువ్యావహారిక భాషా ఉద్యమానికి మార్గదర్శకులై, తెలుగు భాషను ...
29/08/2026

తెలుగు పలుకుకు ప్రాణం పోసిన మహనీయుడు… గిడుగు వెంకట రామమూర్తి గారు

వ్యావహారిక భాషా ఉద్యమానికి మార్గదర్శకులై, తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విశేషంగా కృషి చేసిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం.

మన మాతృభాష తెలుగు వైభవాన్ని కాపాడుతూ, భావితరాలకు అందించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.

నేడు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సోసైటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌ|| శాసనమండలి సభ్యుల...
28/08/2026

నేడు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సోసైటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌ|| శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు

సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, నమ్మకానికి ప్రతీక రక్షా బంధన్... ఈ రాఖీ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు, ఆప్యాయతలు నింపాలని క...
28/08/2026

సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, నమ్మకానికి ప్రతీక రక్షా బంధన్... ఈ రాఖీ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాలు, ఆప్యాయతలు నింపాలని కోరుకుంటూ ప్రజలందరికీ హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

🩸 రక్తదానం – మహత్తర ప్రాణదానం 🩸మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం రాజుపేట ఫ్లవర్ మర్చంట్ షాదీఖానా వ...
26/08/2026

🩸 రక్తదానం – మహత్తర ప్రాణదానం 🩸

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం రాజుపేట ఫ్లవర్ మర్చంట్ షాదీఖానా వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని APSRTC చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు, మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, కృష్ణాజిల్లా DCMS చైర్మన్ శ్రీ బండి రామకృష్ణ గారు సందర్శించారు.

ఈ సందర్భంగా రక్తదానం చేసి, ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సేవగా రక్తదానానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరినీ వారు అభినందించారు.

రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని వారు పేర్కొన్నారు.

🙏 రక్తదానం చేద్దాం… ప్రాణదాతలుగా నిలుద్దాం!
🤝 మానవతా సేవలో ముందడుగు వేద్దాం!

#రక్తదానం #ప్రాణదానం

Address

Door No: 22/95, English Palem
Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when Bandi Rama Krishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bandi Rama Krishna:

Shortcuts

Share

Category