Telugu Desam Party: Tadepalligudem

Telugu Desam Party: Tadepalligudem Official Page of TDP Tadepalligudem

హిందూ ఆచారాలన్నా, హిందూ దేవుళ్లన్నా... జగన్ నుంచి వైసీపీ నేతలందరికీ లెక్కలేనితనం. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం... ...
08/04/2025

హిందూ ఆచారాలన్నా, హిందూ దేవుళ్లన్నా... జగన్ నుంచి వైసీపీ నేతలందరికీ లెక్కలేనితనం. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం... అటువంటి ఆదర్శ దంపతుల కల్యాణ మహోత్సవంలో సీతమ్మవారి మెడలో వైసీపీ నేత తాళి కట్టడం ఏంటి? ఇది అమ్మవారిని అవమానించడం కాదా అని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మం...
26/01/2025

రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారులు


విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్...
26/01/2025

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గవర్నర్‌ శ్రీ అబ్దుల్ నజీర్‌ గారికి స్వాగతం పలికిన అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి పరేడ్‌ను తిలకించిన సీఎం చంద్రబాబు.


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ...
26/01/2025

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.


భారత పౌరులందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి మహామహులు రూపొందించిన...
26/01/2025

భారత పౌరులందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి మహామహులు రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళను స్మరించుకుంటూ... అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

ఇంటింటికీ ఫైబర్ నెట్ సేవలను చేరువచేసే చర్యల్లో భాగంగా ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల జరిమానా రద్దు చేసి భారీ ఊరట క...
26/01/2025

ఇంటింటికీ ఫైబర్ నెట్ సేవలను చేరువచేసే చర్యల్లో భాగంగా ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల జరిమానా రద్దు చేసి భారీ ఊరట కలిగించింది కూటమి ప్రభుత్వం.


రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రాంతానికీ కొత్త పరిశ్రమ వచ్చేలా... ప్రతి ప్రాంతమూ ఒక్కో రంగంలో గుర్తింపును పొందేలా ... రూ.6,33...
25/01/2025

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రాంతానికీ కొత్త పరిశ్రమ వచ్చేలా... ప్రతి ప్రాంతమూ ఒక్కో రంగంలో గుర్తింపును పొందేలా ... రూ.6,33,568 కోట్ల పెట్టుబడులతో నాలుగు లక్షల పైచిలుకు ఉద్యోగాలను ఇచ్చే 20 భారీ పరిశ్రమలను రాష్ట్రానికి సాధించుకు వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం. ఇది కేవలం 7 నెలల కాలంలో కూటమి సాధించిన ఘనత


గత ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల నిర్వహణ పై దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా కొన్ని చోట్ల గేట్...
25/01/2025

గత ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల నిర్వహణ పై దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా కొన్ని చోట్ల గేట్ల నుండి నీటి లీకేజి ఉంది జలాశయాలు ఖాళీ అయితే... మరికొన్ని చోట్ల గేట్లు కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు తీసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక నిబద్దతతో ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అందుకు ఉదాహరణ సుంకేసుల జలాశయం.


రాబోయే బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు గారు కో...
24/01/2025

రాబోయే బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు గారు కోరారు. దావోస్ పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీ చేరుకున్న సీఎం, ఏపీలో ప్రాజెక్టులు పూర్తికి కావాల్సిన నిధులు కోసం కేంద్ర మంత్రితో చర్చించారు.

తన పుట్టిన రోజైనప్పటికీ గురువారం మొత్తం ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు వివిధ సంస్థల అధిపతులతో చర్చల్లో గడిపిన మంత్రి...
24/01/2025

తన పుట్టిన రోజైనప్పటికీ గురువారం మొత్తం ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు వివిధ సంస్థల అధిపతులతో చర్చల్లో గడిపిన మంత్రి నారా లోకేశ్‌ గారు కాగ్నిజెంట్‌ సంస్థను ఏపీకి రప్పించే హామీని ఆ సంస్థ సీఈఓ నుండి తీసుకోవడంలో విజయం సాధించారు. తన పుట్టిన రోజు పడిన కష్టానికి ఇది ప్రతిఫలం. దాన్ని తన కానుకగా రాష్ట్ర ప్రజలకే అందించారు.






Address

Tadepalligudem

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Tadepalligudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share