Swachha Andhra Corporation

Swachha Andhra Corporation Swachha Andhra Corporation is a Government Organization which was incorporated with a goal to achiev

06/09/2026

Waste doesn’t simply disappear—it stays with us and affects our land, water, and future. Every purchase and every plastic item we use is a choice. Buy what you need, use less plastic, reuse more, and dispose of waste responsibly. Small choices today can create a cleaner, healthier tomorrow. Choose less. Waste less. Live cleaner.

Happy Teachers’ Day!  Teachers inspire us to learn, grow and become responsible citizens. On this Teachers’ Day, let’s p...
05/09/2026

Happy Teachers’ Day!

Teachers inspire us to learn, grow and become responsible citizens. On this Teachers’ Day, let’s put their valuable lessons into action by keeping our homes, streets and public places clean.

Respect our teachers. Follow their lessons. Keep Andhra Pradesh clean.

A Toilet or the Street?A clean and safe environment starts with a simple choice — using a toilet every time.Open defecat...
04/09/2026

A Toilet or the Street?

A clean and safe environment starts with a simple choice — using a toilet every time.

Open defecation makes roads and public places dirty, creates an unpleasant environment, and can spread germs that may affect public health. It also attracts flies and other insects, making our surroundings unsafe and unhygienic.

Let’s understand that streets, open spaces and public places are not toilets. Use the toilet and encourage your family, friends and community to do the same.

Use a Toilet. Keep Our Surroundings Clean.
Choose cleanliness. Choose good health. Choose responsibility.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు  శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.కృష్ణుడి బోధనల స్ఫూ...
04/09/2026

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

కృష్ణుడి బోధనల స్ఫూర్తితో ప్రకృతిని కాపాడుదాం, పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం.
పండుగను ఆనందంగా జరుపుకుందాం.. పరిశుభ్రతను పాటిద్దాం.
మన ఇల్లు మాత్రమే కాదు, మన వీధి మరియు మన ఊరు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకుందాం.
శుభ్రమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన జీవితం.

సెప్టెంబర్ న్యూస్‌లెటర్ | ముఖ్యాంశాలు — పరిశుభ్రమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ కోసం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు, కొత్త ఆల...
03/09/2026

సెప్టెంబర్ న్యూస్‌లెటర్ | ముఖ్యాంశాలు — పరిశుభ్రమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ కోసం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు, కొత్త ఆలోచనలను ఈ నెల న్యూస్‌లెటర్‌లో తెలుసుకోండి. ఈ-వేస్ట్‌ను సరిగ్గా ఎలా పడేయాలి, చెత్త నిర్వహణకు అయ్యే ఖర్చు, తడి–పొడి చెత్తను ఇంటి దగ్గరే వేరు చేయడం, ప్రతి మున్సిపాలిటీలో అమలు చేయాల్సిన “1 Minute, 4 Bins” కార్యక్రమం, సర్క్యులర్ ఎకానమీ కోసం ఏర్పాటు చేసిన కొత్త స్టీరింగ్ కమిటీ వంటి అంశాలను ఇందులో చూడవచ్చు. అలాగే, కొడూరు గ్రామంలో జరిగిన స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పాల్గొనడం ఈ నెలలో ప్రత్యేకంగా నిలిచింది. పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం.

03/09/2026

Used Oil Cans Reused as Dustbins to Prevent Littering

Small waste items from shops can often end up on roads and public spaces, creating litter and an untidy environment. To help prevent this, the AIILSG, Vijayawada Team reused discarded oil cans by converting them into useful dustbins and distributed them to shops in Vijayawada. These dustbins provide a convenient place for shopkeepers and customers to dispose of small waste items properly, while giving discarded oil cans a useful second life.

Reuse Waste. Prevent Littering. Keep Our Areas Clean.

పాల ప్యాకెట్: వ్యర్థమా? వనరా?ప్రతిరోజూ వాడిన పాల ప్యాకెట్లను ఇతర చెత్తతో కలిపి పడేస్తున్నాం. కానీ సరైన విధంగా నిర్వహిస్త...
03/09/2026

పాల ప్యాకెట్: వ్యర్థమా? వనరా?

ప్రతిరోజూ వాడిన పాల ప్యాకెట్లను ఇతర చెత్తతో కలిపి పడేస్తున్నాం. కానీ సరైన విధంగా నిర్వహిస్తే వాటిని సేకరించి, వేరు చేసి, రీసైకిల్ చేయవచ్చు.

వాడిన తర్వాత:
ఖాళీ చేయండి → కడగండి → ఆరబెట్టండి → రీసైకిల్ చేయండి

మురికి పాల ప్యాకెట్లు పాల అవశేషాల వల్ల దుర్వాసన రావచ్చు. అలాగే ఇతర రీసైకిల్ చేయగల వ్యర్థాలను కూడా కలుషితం చేస్తాయి.

శుభ్రంగా, పొడిగా ఉన్న పాల ప్యాకెట్లు సేకరించడానికి, వేరు చేయడానికి మరియు రీసైకిల్ చేయడానికి సులభంగా ఉంటాయి.

చిన్న జాగ్రత్త.. రీసైకిల్ చేయగల వ్యర్థాలను వృథా కాకుండా కాపాడుతుంది. వ్యర్థాలను సరిగ్గా నిర్వహిద్దాం.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం.

పరిశుభ్రమైన కర్నూలు వైపు పచ్చని అడుగు  స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు.ఈ కార్...
02/09/2026

పరిశుభ్రమైన కర్నూలు వైపు పచ్చని అడుగు

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్ ఆటోలతో చెత్త సేకరణను మరింత సులభంగా, పర్యావరణహితంగా నిర్వహించవచ్చు.

పరిశుభ్రమైన కర్నూలు.. స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి ముందుకు సాగుదాం.

5 Minutes of Use. 500 Years of Waste.  A plastic bottle may serve us for only a few minutes, but once thrown away, it ca...
02/09/2026

5 Minutes of Use. 500 Years of Waste.

A plastic bottle may serve us for only a few minutes, but once thrown away, it can remain in the environment for hundreds of years. Improperly discarded plastic can pollute our surroundings, clog drains and harm animals and ecosystems.

Let us make responsible choices—reduce single-use plastic, carry reusable bottles, and dispose of plastic waste through proper collection and recycling channels.

Use less plastic today for a cleaner tomorrow.

Address

H. No. 54-16-1/14/D, 3rd Floor, Road. No. 2, Central Excise Colony, Andhra Loyola Collage Road, Vijayawada/Telefax: 0866 2456708 Mail Us: Swachhaandhra2015@gmail. Com
Vijayavada
520008

Alerts

Be the first to know and let us send you an email when Swachha Andhra Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Swachha Andhra Corporation:

Shortcuts

Share