Vijay Calls

Vijay Calls పేదల కోసం పేదల చేత పేదల యొక్క ప్రభుత్వ ఏర్పాటే ధ్యేయంగా
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ

04/09/2026

MEDICAL SEATS GOLMAL EXPOSED | Ex IAS Vijay Kumar G.Srkr

04/09/2026

అది బ్యాంకుల తప్పు కాదా.

అధర్మాన్ని తుదముట్టిద్దాం.. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య ధర్మాన్ని సుస్థిరం చేద్దాం!కృష్ణాష్టమి శుభాకాంక్షలు
04/09/2026

అధర్మాన్ని తుదముట్టిద్దాం.. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య ధర్మాన్ని సుస్థిరం చేద్దాం!
కృష్ణాష్టమి శుభాకాంక్షలు

మన కదిరికి మన దళాధిపతిక్రైస్తవుల సమాఖ్య ఆత్మగౌరవ సభ.ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.srkr గారు, అధ...
03/09/2026

మన కదిరికి మన దళాధిపతి
క్రైస్తవుల సమాఖ్య ఆత్మగౌరవ సభ.

ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.srkr గారు, అధ్యక్షులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.

తేదీ: 04.09.2026
సమయం: ఉదయం 11 గంటలకు
వేదిక: దత్త ఫంక్షన్ హాల్, కదిరి టౌన్, శ్రీ సత్యసాయి జిల్లా
సంప్రదించండి: 9949426831

03/09/2026

ఎవడబ్బ సొమ్ము?
10 లక్షల కోట్లు ఎక్కడ?

03/09/2026

ONE NATION, ONE BANKING | Ex IAS Vijay Kumar G.Srkr

మన గుత్తికి మన దళాధిపతిక్రైస్తవ రాజ్యాంగ హక్కుల సదస్సుముఖ్యఅతిథిగా మాజీ ఐఏఎస్, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.srkr గారుఅధ్...
02/09/2026

మన గుత్తికి మన దళాధిపతి

క్రైస్తవ రాజ్యాంగ హక్కుల సదస్సు

ముఖ్యఅతిథిగా
మాజీ ఐఏఎస్, దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ G.srkr గారు
అధ్యక్షులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ

తేదీ: 05.09.2026
సమయం: ఉదయం 11 గంటలకు
వేదిక: బైబిల్ మిషన్ ప్రాంగణం, గుత్తి టౌన్, అనంతపురం జిల్లా

నిర్వాహకులు
రెవ. B. అద్భుత కుమార్, అధ్యక్షులు, బైబిల్ మిషన్

02/09/2026

ఎవరిది వివక్ష..? ఎవరిది అన్యాయం..?

Wishing Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri PawanKalyan Garu, a very Happy Birthday!May God bless him ...
02/09/2026

Wishing Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri PawanKalyan Garu, a very Happy Birthday!
May God bless him with good health and a long life.

Address

Tadepalli
Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when Vijay Calls posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category