Bangalore TDP Forum

Bangalore TDP Forum TELUGUDESAM PARTY వీరాభిమానుల వేదిక;



(381)

HELP GAIN ADDITIONAL VOTES for TELUGUDESAM PARTY in 2024 elections... single point agenda for this page

Initiated by Kanakamedala Veera (www.FB.com/veerakanakamedala) with an intention to unite all TDP die-hard fans currently in Bangalore on their Job/Business/Studies, is now being encouraged and supported by many professionals. we strongly believe that only Chandrababu Naidu can bring our state back on growth track and wanted to extend our support for TDP during next general elections in 2024. we want to group all Telugu IT professionals/Businessmen/Students/Job seekers in Bangalore, encourage and enable them with enough information and material to campaign for TDP in their native places whenever they find time.

06/09/2026

గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రిగా రెండేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. మంచి ఫలితాలు సాధించాం. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించాం. నేను బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు 10% పెరిగింది. సమాజ భాగస్వామ్యంతో త్వరలోనే 100% అక్షరాస్యత సాధిస్తాం.

#ఆంధ్రప్రదేశ్

బెంగుళూరు టీడీపీ ఫోరం 13వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాల...
05/09/2026

బెంగుళూరు టీడీపీ ఫోరం 13వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు...మీ ప్రేమ, మద్దతు, ఆశీస్సులే ఈ 13 సంవత్సరాల ప్రయాణానికి బలం. బెంగుళూరు వేదికగా తెలుగుదేశం ఆశయాలను నిలబెట్టడంలో, అవసరమైనప్పుడు సహాయం అందించడంలో మీరందరూ భాగస్వాములు.ఎన్టీఆర్ గారి ఆదర్శాలు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో స్వర్ణాంధ్ర సాధన దిశగా ముందుకు సాగుతాం...
మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.

జై తెలుగుదేశం
జై ఎన్టీఆర్
జై చంద్రబాబు
జై లోకేష్

— బెంగుళూరు టీడీపీ ఫోరం


ఇటీవల (22-07-2026న) విడుదల చేసిన GO: 444 ద్వారా ముఖ్యంగా 5 రకాల భూములకు 22A నిషేదిత జాబితా నుండి విముక్తి కల్పించిన విషయ...
04/09/2026

ఇటీవల (22-07-2026న) విడుదల చేసిన GO: 444 ద్వారా ముఖ్యంగా 5 రకాల భూములకు 22A నిషేదిత జాబితా నుండి విముక్తి కల్పించిన విషయం మీకు తెలిసిందే !

4 రకాల భూముల గురించి గత పోస్టులలో తెలుసుకున్నారు... 5వది దేవాదాయ, ఫక్ఫ్ భూములను చట్టప్రకారం వేలంలో కొనుగోలు చేసిన భూములు.

గతంలో దేవాదాయ లేదా వక్ఫ్ బోర్డులకు చెందిన కొన్ని భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా బహిరంగ వేలం ద్వారా కొందరు కొనుగోలు చేశారు.

వేలంలో డబ్బు చెల్లించి కొనుగోలు చేసినప్పటికీ, రెవెన్యూ రికార్డుల్లో అవి "దేవాదాయ/వక్ఫ్ ఆస్తులు" అని ఉండటంతో అధికారులు వాటిని Section 22A (నిషేధిత జాబితా) లో చేర్చారు.

దీనివల్ల వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తులకు క్రయవిక్రయాల హక్కులు, రిజిస్ట్రేషన్లు కాక దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

G.O.Ms.No.444 ద్వారా కొత్త మార్గదర్శకాలు:

చట్టప్రకారం అధికారిక వేలంలో కొనుగోలు చేసిన దేవాదాయ, వక్ఫ్ భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

దీని ద్వారా వేలంలో కొన్న నిజమైన బాధితులకు తమ భూములపై ఇకనుంచి పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ మరియు యాజమాన్య హక్కులు లభిస్తాయి.


మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు JB Srinivas Official గారు...- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
04/09/2026

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు JB Srinivas Official గారు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం


తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం..
బెంగళూరు వేదికగా సేవా భావంతో కృషి చేస్తూ
13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా బెంగళూరు టీడీపీ ఫోరం కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు.


TDP Forum
Desam Party (TDP)
Chandrababu Naidu
Lokesh

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Ugra Narasimhareddy Mukku  గారు...- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
03/09/2026

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Ugra Narasimhareddy Mukku గారు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం


మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Savitha గారు...- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
03/09/2026

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Savitha గారు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం


తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం..
బెంగళూరు వేదికగా
సేవా భావంతో కృషి చేస్తూ
13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా బెంగళూరు టీడీపీ ఫోరం కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు.

Bangalore TDP Forum

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Amilineni surendrababu  గారు...- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
03/09/2026

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Amilineni surendrababu గారు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం


తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం…
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం…
భావితరాల భవిత కోసం…
విజన్ 2047 లక్ష్యం కోసo
సాగుతున్న Bangalore TDP Forum ప్రయాణం 13 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. హృదయపూర్వక శుభాకాంక్షలు

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Paritala Sreeram గారు...- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
03/09/2026

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Paritala Sreeram గారు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం


తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం..బెంగళూరు వేదికగా సేవా భావంతో కృషి చేస్తూ 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా బెంగళూరు టీడీపీ ఫోరం కుటుంబసభ్యులకు,శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు…

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Dr. V M Thomas  గారు...- మీ బెంగళూరు టీడీపీ ఫోరం
03/09/2026

మీ అమూల్యమైన సందేశానికి ధన్యవాదములు Dr. V M Thomas గారు...
- మీ బెంగళూరు టీడీపీ ఫోరం


ఉద్యోగ, వ్యాపార రీత్యా తెలుగు నేలకు దూరంగా నివసిస్తున్నప్పటికీ... పుట్టిన గడ్డపై మమకారంతో, మాతృభూమి అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ, తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావంతో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న Bangalore TDP Forum ప్రస్థానంలో 13 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు...!!!




Address

Bangalore
560037

Alerts

Be the first to know and let us send you an email when Bangalore TDP Forum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bangalore TDP Forum:

Shortcuts

Share