03/09/2026
🔥 జనసేనాని జన్మదిన వేడుకలు – విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు! 🔥
మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించేందుకు అహర్నిశలు కృషి చేసిన ప్రతి నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ❤️🙏
మీ అంకితభావం…
మీ కష్టం…
మీ ఉత్సాహం…
జనసేన బలాన్ని మరోసారి చాటిచెప్పాయి! 🚩
ఇది ఒక వేడుక మాత్రమే కాదు…
జనసేన కుటుంబం చూపించిన ఐక్యతకు ప్రతిరూపం! 🔥
జై జనసేన! 🚩
జై పవన్ కళ్యాణ్! ✊
— మీ బండి రామకృష్ణ
మచిలీపట్నం జనసేన ఇంచార్జ్
ఛైర్మన్, కృష్ణా జిల్లా DCMS