CP Nizamabad

CP Nizamabad Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police Police Department, Nizamabad
(2)

రివార్డు పాయింట్స్ రిడీమ్‌ పేరిట జరిగే మోసాలతో జాగ్రత్త.అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలు లేదా సోషల్‌ మీడియాలో కనిపించ...
04/08/2026

రివార్డు పాయింట్స్ రిడీమ్‌ పేరిట జరిగే మోసాలతో జాగ్రత్త.

అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలు లేదా సోషల్‌ మీడియాలో కనిపించే ప్రకటనలను నమ్మవద్దు.

రివార్డు పాయింట్స్ రిడీమ్‌ చేయాలనే పేరుతో పంపే APK ఫైల్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్‌ చేయవద్దు.

ఒక్క క్లిక్‌తో మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడవచ్చు.బహుమతులు, ఉద్యోగాలు లేదా అత్యవసర ఖాతా ధృవీకరణ పేరుతో వచ్చే అనుమానా...
04/08/2026

ఒక్క క్లిక్‌తో మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడవచ్చు.

బహుమతులు, ఉద్యోగాలు లేదా అత్యవసర ఖాతా ధృవీకరణ పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దు.

క్లిక్ చేసే ముందు తప్పనిసరిగా ధృవీకరించండి. అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోండి.

🔹 పోలీస్ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు స్వీకరణ.🔹 కానిస్టేబుల్‌పై దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు.🔹 ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ ...
04/08/2026

🔹 పోలీస్ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు స్వీకరణ.
🔹 కానిస్టేబుల్‌పై దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు.
🔹 ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానా, జైలు శిక్షలు.
🔹 డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుగురిపై కేసులు నమోదు.
🔹 లైంగిక దాడి కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష.
🔹 వర్నిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.
🔹 ఆర్మూర్‌లో 20 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్.
🔹 విద్యార్థులకు డ్రగ్స్, ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన.

🚨షీ టీమ్ అప్రమత్తత – ఈవ్‌టీజర్లపై చర్య    బృందం ఆర్మూర్ హౌసింగ్ బోర్డు వద్ద నిర్వహించిన నిఘాలో విద్యార్థినులను వేధిస్తున...
03/08/2026

🚨షీ టీమ్ అప్రమత్తత – ఈవ్‌టీజర్లపై చర్య

బృందం ఆర్మూర్ హౌసింగ్ బోర్డు వద్ద నిర్వహించిన నిఘాలో విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఆర్మూర్ PS కు అప్పగించినారు.


Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

  ఆధ్వర్యంలో   (Armoor) & SC Girls Hostel (Bodhan) నందు విద్యార్థులకు   సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మ...
03/08/2026

ఆధ్వర్యంలో

(Armoor) & SC Girls Hostel (Bodhan) నందు విద్యార్థులకు

సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా భద్రత, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, T-Safe App, Dial 100, 112, 1098 వంటి అత్యవసర సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.


Telangana State Police Women Safety Wing Telangana State Police She Team Nizamabad Police

  కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి 30 ఫిర్యాదులను స్వీకరించిన   పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారుఫిర్యాదుదారుల సమస్యలను స్వ...
03/08/2026

కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి 30 ఫిర్యాదులను స్వీకరించిన పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు

ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, చట్టప్రకారం తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను నేరుగా తెలియజేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Telangana State Police

ఉచితంగా వచ్చే గిఫ్ట్‌ కోసం ఆశపడొద్దు. విరాళాలు ఇస్తాం, గిఫ్ట్‌ పంపిస్తామంటూ నమ్మించి మోసగిస్తారు. కస్టమ్స్ డ్యూటీ, ట్యాక...
03/08/2026

ఉచితంగా వచ్చే గిఫ్ట్‌ కోసం ఆశపడొద్దు. విరాళాలు ఇస్తాం, గిఫ్ట్‌ పంపిస్తామంటూ నమ్మించి మోసగిస్తారు. కస్టమ్స్ డ్యూటీ, ట్యాక్స్ అంటూ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త. ఫ్రీగా వస్తున్నాయంటే మోసం ఉందని గుర్తుంచుకోండి.

  P. Sai Chaitanya reviewed field-level security and directed officers to ensure devotees' safety and seamless traffic m...
03/08/2026

P. Sai Chaitanya reviewed field-level security and directed officers to ensure devotees' safety and seamless traffic management.

🔹 ండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పోలీసుల పకడ్బందీ బందోబస్తును   పి. సాయి చైతన్య పరిశీలించారు.🔹ఆర్మూర్‌లో మొక్కలు నాటి ...
03/08/2026

🔹 ండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పోలీసుల పకడ్బందీ బందోబస్తును పి. సాయి చైతన్య పరిశీలించారు.
🔹ఆర్మూర్‌లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.
🔹వర్నిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు హెచ్చరించారు.
🔹ఏర్గట్లలో అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేసిన అధికారులు.
🔹కొండూరులో అనుమతి లేకుండా విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన యువకులపై కేసు నమోదు.

🚨  ండుగ బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన   పి. సాయి చైతన్య, ఐపీఎస్.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శా...
02/08/2026

🚨 ండుగ బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పి. సాయి చైతన్య, ఐపీఎస్.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను స్వయంగా పరిశీలిస్తూ పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు.


Telangana State Police

Address

District Police Office
Nizamabad
503003

Telephone

+919490618000

Website

Alerts

Be the first to know and let us send you an email when CP Nizamabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CP Nizamabad:

Shortcuts

Share