21st Division. Janasena VJA EAST

Directions

21st Division. Janasena VJA EAST యడ్లపల్లి.శివ నాగరాజు గారు,
21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు,
విజయవాడ తూర్పు నియోజకవర్గం,
జనసేన పార్టీ 🔯🔯🔯...

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి బలపరిచిన  జనసేన పార్టీ 20వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్...
21/10/2026

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి బలపరిచిన జనసేన పార్టీ 20వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి యడ్లపల్లి.జయంతి గారికి మరియు విజయవాడ నగర మేయర్ అభ్యర్ధిగా శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి గాజు గ్లాసు గుర్తు పై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ విజయం చేకూరించవలసిందిగా 20వ డివిజన్ ప్రజలను అభ్యర్థించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు గారు ఉపాధ్యక్షులు పానెం.ప్రసాద్ గారు వీర్ల సూరిబాబు గారు
మరియు 20 వ డివిజన్ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ రోజు విజయవాడ నగర మేయర్ అభ్యర్ధి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా 20 వ డివిజన్ NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ ...
21/10/2026

ఈ రోజు విజయవాడ నగర మేయర్ అభ్యర్ధి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా 20 వ డివిజన్ NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని గా శ్రీమతి యడ్లపల్లి జయంతి గారు జనసేన పార్టీ తరపున B- FORM తీసుకోవడం జరిగినది.
JanaSena Party Naga Raju Ram Talluri Kandula Durgesh Ammisetty Vasu Gadde Ramamohan Vangaveeti Radha krishna

20 వ డివిజన్ NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని గా శ్రీమతి యడ్లపల్లి జయంతి గారు జనసేన పార్టీ తరపున B- FORM SUBMI...
21/10/2026

20 వ డివిజన్ NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని గా శ్రీమతి యడ్లపల్లి జయంతి గారు జనసేన పార్టీ తరపున B- FORM SUBMIT చేయడం జరిగినది.
JanaSena Party Naga Raju Ram Talluri Kandula Durgesh Ammisetty Vasu Gadde Ramamohan Vangaveeti Radha krishna

20వ డివిజన్ జనసేన పార్టీ తెలుగుదేశం మరియు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మనవి:రేపు ఉదయం 7:30 నిమిషాలకు టీడీపీ బీజేపీ బలపరి...
20/10/2026

20వ డివిజన్ జనసేన పార్టీ తెలుగుదేశం మరియు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మనవి:
రేపు ఉదయం 7:30 నిమిషాలకు టీడీపీ బీజేపీ బలపరిచిన మన జనసేన పార్టీ నగర మేయర్ అభ్యర్ధి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు మరియు కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి యడ్లపల్లి జయంతి గారి గెలుపు కోసం ప్రచారం మన చిన్న వంతెన సెంటర్ నుంచి ప్రారంభం అవును.
కావున 20 వ డివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా ప్రార్ధన.
Naga Raju Ram Talluri JanaSena Party Pawan Kalyan Vangaveeti Radha krishna

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి బలపరిచిన  జనసేన పార్టీ 20వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్...
20/10/2026

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి బలపరిచిన జనసేన పార్టీ 20వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థిని శ్రీమతి యడ్లపల్లి.జయంతి మరియు విజయవాడ నగర మేయర్ అభ్యర్ధిగా శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి గాజు గ్లాసు గుర్తు పై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ విజయం చేకూరించవలసిందిగా అభ్యర్థించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు గారు ఉపాధ్యక్షులు పానెం.ప్రసాద్ గారు
మరియు టీడీపీ నాయకులు ఫాతిమా గారు మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.
Ram Talluri Naga Raju Kandula Durgesh Pawan Kalyan Vangaveeti Radha krishna

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని గా మన శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు ...
19/10/2026

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని గా మన శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు గారి సతీమణి శ్రీమతి యడ్లపల్లి.జయంతి గారు 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని గా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయుచున్నారు కావున 20వ డివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ సహకరించి తమ అమూల్యమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తు పై వేసి అఖండ మెజార్టీ తో గెలపించవలసినదిగా ప్రార్థన....
మరియు విజయవాడ నగర మేయర్ అభ్యర్ధిగా గా మన వంగవీటి రాధాకృష్ణ గారికి కూడా తమ అమూల్యమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తు పై వేసి అఖండ మెజార్టీ తో గెలపించవలసినదిగా ప్రార్థన....
ఇట్లు:
20 వ డివిజన్ కూటమి కమిటీ
Naga Raju Ram Talluri JanaSena Party Kandula Durgesh Pawan Kalyan Naga Babu Vangaveeti Radha krishna Gadde Ramamohan

19/10/2026

జై జనసేన జై జై జనసేన
Ram Talluri JanaSena Party Naga Raju

18/10/2026

విజయవాడ నగర మేయర్ అభ్యర్ధిగా స్వర్గీయ శ్రీ వంగవీటి.మోహన రంగా గారి తనయుడు మన వంగవీటి.రాధాకృష్ణ (రాధాబాబు) గారు NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా 21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ యడ్లపల్లి శివ నాగరాజు గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ గా వెళ్ళి వారికి అభినందనలు తెలపడం జరిగినది...
Ammisetty Vasu Naga Raju Vangaveeti Radha krishna Samineni Udaya Bhanu Gadde Ramamohan Ram Talluri Naga Babu JanaSena Party

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన మన శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు గారి సతీమణి శ్రీమతి యడ్లపల్...
18/10/2026

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన మన శ్రీ యడ్లపల్లి.శివ నాగరాజు గారి సతీమణి శ్రీమతి యడ్లపల్లి.జయంతి గారు 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయుచున్నారు కావున 20వ డివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ సహకరించవలసినదిగా ప్రార్థన..
ఇట్లు:
20 వ డివిజన్ కూటమి కమిటీ

Address

Darsipeta
Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when 21st Division. Janasena VJA EAST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services