Andhra Pradesh Central Power Distribution Corporation Limited

Directions Website

Andhra Pradesh Central Power Distribution Corporation Limited Energy

మంగళగిరి డివిజన్ పరిధిలోని దుగ్గిరాల సెక్షన్‌లో 11 కేవీ రవీంద్రపాడు ఫీడర్‌లో ఏర్పడిన బ్రేక్‌డౌన్‌ను సరిచేసేందుకు విద్యుత...
28/10/2026

మంగళగిరి డివిజన్ పరిధిలోని దుగ్గిరాల సెక్షన్‌లో 11 కేవీ రవీంద్రపాడు ఫీడర్‌లో ఏర్పడిన బ్రేక్‌డౌన్‌ను సరిచేసేందుకు విద్యుత్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

విజయవాడ టౌన్ డివిజన్ లోని లబ్బిపేట మరియు దూరదర్శన్ ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్ల పై పడిన తీసివేస్తున్న ...
28/10/2026

విజయవాడ టౌన్ డివిజన్ లోని లబ్బిపేట మరియు దూరదర్శన్ ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్ల పై పడిన తీసివేస్తున్న విద్యుత్ సిబ్బంది.







28/10/2026

కృష్ణా సర్కిల్ హనుమాన్ జంక్షన్ సబ్ డివిజన్ కొత్తమల్లవల్లిలో విద్యుత్ లైన్ల పై పడిన చెట్లను తీసివేసి విద్యుత్ పునరుద్దరణ చేసిన సిబ్బంది.






28/10/2026

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డివిజన్ KG మార్కెట్ సెక్షన్ లో LT లైన్ లను సరిచేసి విద్యుత్ పునరుద్దరణ చేసిన విద్యుత్ సిబ్బంది.






బాపట్ల జిల్లా భట్టిప్రోలు మరియు చెరుకుపల్లి 33 కేవీ ఫీడర్లలో ఏర్పడిన బ్రేక్‌డౌన్‌ను సరిచేసి విద్యుత్ పునరుద్దరణ చేసిన వి...
28/10/2026

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మరియు చెరుకుపల్లి 33 కేవీ ఫీడర్లలో ఏర్పడిన బ్రేక్‌డౌన్‌ను సరిచేసి విద్యుత్ పునరుద్దరణ చేసిన విద్యుత్ సిబ్బంది.


బాపట్ల జిల్లా వేమూరు నుండి కొల్లూరు వెళ్ళు 33kv లైన్ పై తాడిచెట్టు పడడంతో కొల్లూరు, పెరవలి, చిలుమూరు విద్యుత్ ఉపకేంద్రాల...
28/10/2026

బాపట్ల జిల్లా వేమూరు నుండి కొల్లూరు వెళ్ళు 33kv లైన్ పై తాడిచెట్టు పడడంతో కొల్లూరు, పెరవలి, చిలుమూరు విద్యుత్ ఉపకేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి లైన్ సరిచేసి విద్యుత్ పునరుద్దరణ చేశారు.

🌀 అర్నబ్ తుపాన్ నేపధ్యంలో రాష్ట్ర మరియు ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు🚨 🆘 అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట...
27/10/2026

🌀 అర్నబ్ తుపాన్ నేపధ్యంలో రాష్ట్ర మరియు ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లు

🚨 🆘 అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు
📞 112 | 📞 1070 | 📞 1800 425 0101

మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందండి. : ప్రఖర్ జైన్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల వివరాలు

1. శ్రీకాకుళం : 08942240557

2. విజయనగరం: 8922236947

3. పార్వతీపురం మన్యం : 08963450347

4. అల్లూరి సీతారామరాజు : 8935293448

5. విశాఖపట్నం: 0891-2590102 / 0891-2590100

6. అనకాపల్లి : 08924-222888 / 08924-226599 / 08924-225999

7. కాకినాడ: 0884-2356801 / 9849903879

8. కోనసీమ : 8856293104

9. తూర్పు గోదావరి : 8832944455

10. పశ్చిమ గోదావరి : 08816-299181

11. ఏలూరు: 18002331077 / 9494041419

12. పోలవరం : 18004254225

13. తిరుపతి : 0877 2236007

14. మార్కాపురం : 9248702500

15. కృష్ణా: 08672 252399

16. ఎన్టీఆర్ : 9154970454

17. గుంటూరు : 0863-2234014

18. బాపట్ల: 08643-220226

19. ప్రకాశం : 08592 295600 / 18004250277

20. నెల్లూరు : 7995576699

CYCLONE EMERGENCY RELIEF HELPLINE NUMBERS "BAPATLA".
27/10/2026

CYCLONE EMERGENCY RELIEF HELPLINE NUMBERS "BAPATLA".

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు.
27/10/2026

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు.

తుఫాను సమయంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన లైన్ మెన్లు,ఇతర విద్యుత్ సిబ్బందికి నేరుగా ఫోన్ చేస్తే వారు పునరుద్ధ...
27/10/2026

తుఫాను సమయంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన లైన్ మెన్లు,ఇతర విద్యుత్ సిబ్బందికి నేరుగా ఫోన్ చేస్తే వారు పునరుద్ధరణ పనులలో ఉండి సమాధానం ఇవ్వకపోవచ్చు.
విద్యుత్ అంతరాయాలు,ప్రమాదాల సమాచారాన్ని 1912
కు తెలియజేయండి. #1912

Address

Vidyuth Nilayam, Gunadala
Vijayawada
520008

Opening Hours

Monday 10:30am - 5am
Tuesday 10:30am - 5am
Wednesday 10:30am - 5am
Thursday 10:30am - 5am
Friday 10:30am - 5am
Saturday 10:30am - 5am

Alerts

Be the first to know and let us send you an email when Andhra Pradesh Central Power Distribution Corporation Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services