Telugu Desam Party: Rajahmundry City

Telugu Desam Party: Rajahmundry City Official Page of TDP Rajahmundry City

09/09/2026

కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా.. ఇలా జగన్ బతుకంతా డ్రామాలే. వైసీపీ ఎజెండా ఎప్పుడూ శవ రాజకీయాలు, సానుభూతి రాజకీయాలే. అలాంటి వ్యక్తి ఐదేళ్లు పాలించడం రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పాపం.







మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించి నేటికి 3 సంవత్సరాలు పూర్...
09/09/2026

మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆయన అరెస్టు తర్వాత, రాష్ట్ర ప్రజలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగు వారందరూ ఆయనకు మద్దతుగా తరలివచ్చారు. దేవుని సంకల్పం ప్రకారం ఆయన నిర్దోషిగా నిరూపించబడ్డారు, చివరికి నిజమే గెలిచింది. ఆ చీకటి రోజును గుర్తుచేసుకుంటూ, ఈ చిత్రాన్ని మన వాట్సాప్ మరియు సోషల్ మీడియా ఖాతాలలో ఒక వారం రోజుల పాటు డిస్ప్లే పిక్ (DP)గా పెట్టుకుందాం.


•రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్...
09/09/2026

•రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయం కోసం కూటమి నేతలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని సూచించారు

•కార్యకర్తల నిరంతర పోరాటాలు, త్యాగాల ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తల సేవలను నాయకులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని అన్నారు

•విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు ఆయనకు, కుమార్తె సిరి సహస్రకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

•సీఎం చంద్రబాబు బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. "మీ భూమి–మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు

•విష ప్రచారాన్నే నమ్ముకున్న గొడ్డలి పార్టీ మెగా డీఎస్సీపై పదేపదే అబద్ధాలు చెబుతూ నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/CMzgS



08/09/2026

డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని నీకు టెట్ గురించి ఏం తెలుసు జగన్..? టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వాలిడిటీ అన్న కనీస అవగాహన ఉందా మీ "బ్లూ" మీడియాకి..? 2017కు ముందు మన దగ్గర లాంగ్వేజ్ టెట్ లేదని తెలియదా..?







08/09/2026

రాష్ట్రంలో కష్టపడి చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న వారిని బతకనివ్వరా గొడ్డలి పార్టీ వాళ్ళు. మీరు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారని.. అందరూ అలానే కనబడుతున్నారా..? అందరి జీవితాలు నాశనమవ్వాలని కోరుకుంటున్నారా..







08/09/2026

బ్రిడ్జ్ గేమ్ పై గొడ్డలి పార్టీ వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వాళ్ళు కూడా క్రీడల గురుంచి మాట్లాడుతున్నారు. చెస్ లానే బ్రిడ్జ్ కూడా ఒక గేమ్. ఒలింపిక్ క్రీడల్లో దాన్ని రికగ్నైజ్ చేశారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్.. దమ్ముంటే మంత్రి లోకేష్ గారితో చర్చకు రావాలి.







08/09/2026

వైసీపీ నేతలకు ఫేక్ ప్రచారాలు చేయడం అంటే చాలా ఇష్టం..కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాం. ప్రభుత్వం ఏర్పడిన 148 రోజుల్లోనే పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించాం.







08/09/2026

భరతమాత సేవలో తరించిన ఈ మాజీ సైనికుడిని కంటతడి పెట్టించారు. ఈ చక్రపాణి రెడ్డి స్వశక్తితో చదివి కష్టపడి కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయుడు అవ్వడమే మహా పాపమా?






08/09/2026

ఐదేళ్లు సీఎం పదవిలో ఉన్న నీకు ఓసీ అభ్యర్థి టెట్ అర్హత సాధించాలంటే ఎన్ని మార్కులు కావాలో కూడా తెలియదా జగన్..? అర్హత మార్కులు 90 అయితే.. 97 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వటం నీ దృష్టిలో తప్పా..?







Address

Rajahmundry City
Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajahmundry City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rajahmundry City:

Shortcuts

Share