Liberation Congress

Directions Website

Liberation Congress పేదల చేత పేదల యొక్క పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధికజన మహా సంకల్పం

11/11/2026

ఆత్మతో మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయా?

స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా, దేశంలో ఆధునిక విద్యా విధానానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలాన...
11/11/2026

స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా, దేశంలో ఆధునిక విద్యా విధానానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు

ఇది పరమత సహనమా?ప్రజాతీర్పునకు మతంతో ముడిపెట్టి, మీ పార్టీకి ఓట్లు వేయనివారి నమ్మకాలను, మనోభావాలను కించపరుస్తారా? మీ గుంప...
10/11/2026

ఇది పరమత సహనమా?

ప్రజాతీర్పునకు మతంతో ముడిపెట్టి, మీ పార్టీకి ఓట్లు వేయనివారి నమ్మకాలను, మనోభావాలను కించపరుస్తారా?

మీ గుంపు ప్రభుత్వ చేతగానితనాన్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

10/11/2026

చేతగాక మతంపై నిందలా? దమ్ముంటే నిరూపించండి!

10/11/2026

వాళ్లంతా రాస్కెల్స్.. ఇది నా మాట కాదు

09/11/2026

ఇవి లెక్కలు కాదు… పాలకుల పాపాలు…..

09/11/2026

సంకల్పం పుట్టింది
సంద్రమై ఎగసింది
ప్రజాసేవకై కదిలింది..!
వర్ధిల్లు వెయ్యేళ్లు విజయన్న

Address

Tadepalli
Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Liberation Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share