Jogi Ramesh

Jogi Ramesh FORMER MINISTER : GOVERNMENT OF ANDHRA PRADESH

24/08/2026

మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి మీడియా సమావేశం

శిరివేళ్ళ వారి నూతన గృహప్రవేశ ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి సతీమణి శ్రీమతి జోగి...
16/08/2026

శిరివేళ్ళ వారి నూతన గృహప్రవేశ ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి సతీమణి శ్రీమతి జోగి శకుంతల దేవి గారు.

ది.16/08/26
పెడన -

ఈ రోజు పెడన నియోజకవర్గం,పెడన పట్టణ 19వ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ 'శ్రీ శిరివేళ్ళ జయేష్' గారి నూతన గృహప్రవేశ ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొని వారికి,వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారి సతిమణి శ్రీమతి జోగి శకుంతల దేవి గారు.

దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
15/08/2026

దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఇబ్రహీంపట్నం :-13/08/26ఈ రోజు ఉమ్మడి కృష్ణ,యన్.టీ.ఆర్ జిల్లా జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ శ్రీమతి గరికపాటి శ్రీదేవి గారి పు...
13/08/2026

ఇబ్రహీంపట్నం :-
13/08/26

ఈ రోజు ఉమ్మడి కృష్ణ,యన్.టీ.ఆర్ జిల్లా జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ శ్రీమతి గరికపాటి శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం లోని మైలవరం నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ వేడుక లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చేనేతను ఆదరిద్దాం...నేతన్నలకు అండగా నిలుద్దాం."జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు"
07/08/2026

చేనేతను ఆదరిద్దాం...నేతన్నలకు అండగా నిలుద్దాం.

"జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు"

భారతదేశన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న "డా.ఏ.పీ.జే. అబ్దుల్ ...
27/07/2026

భారతదేశన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు,
భారతరత్న "డా.ఏ.పీ.జే. అబ్దుల్ కలాం" గారి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు...


"ముద్ధంగుల వారి ఓణీల వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు".దొనబండ/ఇబ్రహీంపట్నం - ఈ రోజు(26/07)న ఇబ...
26/07/2026

"ముద్ధంగుల వారి ఓణీల వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు".

దొనబండ/ఇబ్రహీంపట్నం -

ఈ రోజు(26/07)న ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామంలో ముగ్గురమ్మల దేవాలయం వద్ద కళ్యాణమండపం లో జరిగుతున్న పార్టీ నాయకులు శ్రీ ముద్దంగుల రవీంద్ర బాబు - శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమార్తె చి"వాణి ప్రియా ఓణీల వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ జోగి రమేష్ గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

విజయవాడది.25/07/26ఈ రోజు విజయవాడ నగరంలో జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కార్పొరేటర్ శ్రీ మతి బండి పుణ్యశిలా - ...
25/07/2026

విజయవాడ
ది.25/07/26

ఈ రోజు విజయవాడ నగరంలో జరిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ కార్పొరేటర్ శ్రీ మతి బండి పుణ్యశిలా - రాజశేఖర్ దంపతులు 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేదరేశ్వరపేట లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ జోగిరమేష్ గారు,శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్టణం/జోగి రమేష్ గారి కార్యాలయం - ది.25/07.SIR కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా BLO మీటింగ్ ప్రొసీడింగ్స్ మరియు ...
25/07/2026

ఇబ్రహీంపట్టణం/జోగి రమేష్ గారి కార్యాలయం -
ది.25/07.

SIR కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా BLO మీటింగ్ ప్రొసీడింగ్స్ మరియు ASSD ఓటర్ జాబితాల వివరాలను మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారికి అందించిన నియోజకవర్గ పార్టీ నాయకులు.

25/07/2026

అందరకీ నమస్కారం..

మైలవరం నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఎజెంట్స్(BLA)లకు కృతజ్ఞతలు..

సుమారు 45 రోజులు జరిగిన SIR కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ BLA లకు అభినందనలు.

స్థానిక నాయకులతో కలిసి, నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి, ప్రతి ఓటరును నేరుగా కలిసి, వారితో మరింత అనుబంధాన్ని పెంచుకుని, మమేకమయ్యారు.

అలాగే మీ BLO ల దగ్గర నుండి మీటింగ్ మినిట్స్ తీసుకుని మన కార్యాలయానికి అందించగలరని కోరుచున్నాను.

మీ
జోగి రమేష్

Address

IBRAHIMPATNAM
Vijayawada
521456

Website

Alerts

Be the first to know and let us send you an email when Jogi Ramesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share