Police Station Kammarpally

Police Station Kammarpally Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana State Police

26/09/2026
26/09/2026

🌊 గణేష్ నిమజ్జనం సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS. క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

🔹 నిమజ్జనానికి తరలివచ్చే భక్తులు, విగ్రహాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించారు.
🔹 నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.



Telangana State Police

25/09/2026

Free skins, diamonds and rewards can be tempting, but they can also be traps. Never share your game ID or password, avoid unknown links or APKs, and stay alert to fake tournaments and reward offers.

Play smart. Stay safe. Stay cyber aware.
📞 Report cyber fraud immediately by calling 1930.

25/09/2026

Your social media account is your digital identity. Keep it secure with a strong password, enable 2-step verification, and never click on unknown or suspicious links.

If you fall victim to cyber fraud, report it immediately by calling 1930.

Stay alert. Stay secure.

కమ్మర్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్...
23/09/2026

కమ్మర్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలు, ప్రశాంతమైన వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. డీజే (DJ) శబ్దాలకు తావులేకుండా, మన సాంప్రదాయాల ప్రకారం నాదస్వరం, మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో కుటుంబ సమేతంగా, మహిళల కోలాటాలు మరియు భక్తుల హరినామ స్మరణల మధ్య దేవుని ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం సాగింది.
ఈ సందర్భంగా కమ్మర్పల్లి SI గారు వినాయక మండప నిర్వాహకులు మరియు యూత్ సభ్యుల ప్రశాంతమైన, సాంప్రదాయ విధానాన్ని అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచినందుకు గాను నిర్వాహకులను, యూత్ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ. గారు మాట్లాడుతూ:
> "డీజేల గోల లేకుండా, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశాంతంగా వినాయక ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకొని ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

22/09/2026

పండుగ వేడుకలను ఆనందంగా జరుపుకుందాం.. పందిళ్లను సురక్షితంగా ఉంచుకుందాం.

మండే అలంకరణల దగ్గర దీపాలు లేదా కొవ్వొత్తులను ఎప్పుడూ ఉంచవద్దు.

22/09/2026

Address

Kammarpally
Nizamabad

Alerts

Be the first to know and let us send you an email when Police Station Kammarpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Police Station Kammarpally:

Shortcuts

Share