BJP Andhra Pradesh

BJP Andhra Pradesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Andhra Pradesh, Political organisation, BJP Andhra Pradesh State Office, Drive No : 33-9-15/33-9-6, Boyapativari Street, Anil Estate lane, Sitarampuram, Vijayawada.

This is the official page of Bharatiya Janata Party (BJP) Andhra Pradesh unit of Bharatiya Janata Party
WhatsApp Number: 8142266266
Twitter - www.twitter.com/bjp4Andhra
Instagram - www.Instagram.com/bjp4andhra
Telegram - https://t.me/BJP4Andhra This is the official page of Andhra Pradesh unit of BJP
WhatsApp Number: 8142266266
Twitter - www.twitter.com/bjp4Andhra
Instagram - www.Instagram.com/bjp4andhra

04/08/2026

హర హర మహాదేవ శంభో హర శంకర

యువతతో కలిసి... యువ భారత భవిష్యత్తుకు దిశానిర్దేశం! కర్నూలులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు Gen Z...
04/08/2026

యువతతో కలిసి... యువ భారత భవిష్యత్తుకు దిశానిర్దేశం!

కర్నూలులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు Gen Z యువతతో ఆత్మీయంగా మమేకమై, వారి ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకుంటూ స్ఫూర్తిదాయకంగా సంభాషించిన అపురూప క్షణాలు.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దేవా...
03/08/2026

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దేవాలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి, ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు టీటీడీ సహా అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని బిజెపి నాయకులు విజ్ఞప్తి చేశారు.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొ...
03/08/2026

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొని ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి, టీటీడీ సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికకు పారదర్శక విధానం అమలు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దేవాలయాలను సాంస్కృతిక శ...
03/08/2026

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దేవాలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి, టీటీడీ సహా అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు పారదర్శక ఎంపిక విధానం అమలు చేయాలని బిజెపి నాయకులు కోరారు.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొని ...
03/08/2026

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొని దేవాలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి, ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు టీటీడీ సహా అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆలయా...
03/08/2026

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేసి, టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో కళాకారుల ఎంపికలో పారదర్శక విధానం అమలు చేయాలని బిజెపి నాయకులు కోరారు.

రాయలసీమ అభివృద్ధి - సుస్థిర పర్యావరణంతోనే సాధ్యం!ఈరోజు కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన "రైజింగ్ రాయలసీమ...
03/08/2026

రాయలసీమ అభివృద్ధి - సుస్థిర పర్యావరణంతోనే సాధ్యం!

ఈరోజు కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన "రైజింగ్ రాయలసీమ – సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్" సదస్సు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగం వంటి కీలక అంశాలపై విలువైన చర్చలకు వేదికగా నిలిచింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ – వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.

భావి తరాలకు స్వచ్ఛమైన, హరిత, సుస్థిర భవిష్యత్తును అందించడం మనందరి సామూహిక బాధ్యత.
-బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Pvn Madhav

03/08/2026

రూ. 17,883 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పండుగ! 🚀

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ సరికొత్త ప్రగతి పథంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, సెమీకండక్టర్ రంగం, గ్రీన్ ఎనర్జీ మరియు హైవేల నిర్మాణంతో రాష్ట్ర భవిష్యత్తుకు సరికొత్త బాటలు పడుతున్నాయి.

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ...
03/08/2026

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దేవాలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా వినతులను త్వరితగతిన పరిష్కరించాలని బిజెపి నాయకులు అధికారులను కోరారు.

Address

BJP Andhra Pradesh State Office, Drive No : 33-9-15/33-9-6, Boyapativari Street, Anil Estate Lane, Sitarampuram
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when BJP Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Andhra Pradesh:

Shortcuts

Share